(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 079

5.79. అధ్యాయః 079
Mahabharata - Udyoga Parva - Chapter Topics
నకులేన శ్రీకృష్ణంప్రతి స్వస్య శమే అభిసంధిప్రదర్శనపూర్వకం సంధికరణస్య తేన సుశకత్వాభిధానం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

నకుల ఉవాచ। 5-79-0x(3630)(34599)
ఉక్తం బహువిధం వాక్యం ధర్మరాజేన మాధవ।
ధర్మజ్ఞేన వదాన్యేన శ్రుతం చైవ హి తత్త్వయా ॥ 5-79-1(34600)
మతమాజ్ఞాయ రాజ్ఞశ్చ భీమసేనేన మాధవ ।
సంశమో బాహువీర్య చ ఖ్యాపితం మాధవాత్మనః ॥ 5-79-2(34601)
తథైవ ఫాల్గునేనాపి యదుక్తం తత్త్వయా శ్రుతం ।
ఆత్మనశ్చ మతం వీర కథితం భవతాఽసకృత్ ॥ 5-79-3(34602)
సర్వమేతదతిక్రంయ శ్రుత్వా పరమతం భవాన్।
యత్ప్రాప్తకాలం మన్యేథాస్తత్కుర్యాః పురుషోత్తమ ॥ 5-79-4(34603)
తస్మింరతస్మిన్నిమిత్తే హి మతం భవతి కేశవ ।
ప్రాప్తకాలం మనుష్యేణ క్షమం కార్యమరిందమ ॥ 5-79-5(34604)
అన్యథా చింతితో హ్యర్థః పునర్భవతి సోఽన్యథా ।
అనిత్యమతయో లోకే నరాః పురుషసత్తమ ॥ 5-79-6(34605)
అన్యథాబుద్ధయో హ్యాసన్నస్మాసు వనవాసిషు।
అదృశ్యేష్వన్యథా కృష్ణ దృశ్యేషు పునరన్యథా ॥ 5-79-7(34606)
అస్మాకమపి వార్ష్ణేయ వనే విచరతాం తదా।
న తథా ప్రణయో రాజ్యే యథా సంప్రతి వర్తతే ॥ 5-79-8(34607)
నివృత్తవనవాసాన్నః శ్రుత్వా వీర సమాగతాః ।
అక్షౌహిణ్యో హి సప్తే మాస్త్వత్ప్రసాదాజ్జనార్దన ॥ 5-79-9(34608)
ఇమాన్హి పురుషవ్యాఘ్రానచింత్యబలపౌరుషాత్।
ఆత్తశస్త్రాన్రణే దృష్ట్వా న వ్యథేదిహ కః పుమాన్ ॥ 5-79-10(34609)
స భవాన్కురుమధ్యే తం సాంత్వపూర్వం భయోత్తరం।
బ్రూయాద్వాక్యం యథా మందో న వ్యథేత సుయోధనః ॥ 5-79-11(34610)
యుధిష్ఠిరం భీమసేనం బీభత్సుం చాపరాచితం ।
సహదేవం చ మాం చైవ త్వాం చ రామం చ కేశవ॥ 5-79-12(34611)
సాత్యకిం చ మహావీర్యం విరాటం చ మహాత్మజం।
ద్రుపదం చ మహామాత్యం ధృష్టద్యుంనం చ మాధవ॥ 5-79-13(34612)
కాశిరాజం చ విక్రాంతం ధృష్టకేతుం చ చేదిపం ।
మాంసశోణితభృన్మర్త్యః ప్రతియుధ్యేత కో యుధి ॥ 5-79-14(34613)
స భవాన్గమనాదేవ సాధయిష్యత్యసంశయం।
ఇష్టమర్థం మహాబాహో ధర్మరాజస్య కేవలం॥ 5-79-15(34614)
విదురశ్చైవ భీష్మశ్చ ద్రోణశ్చ సహబాహ్లికః ।
శ్రేయః సమర్థా విజ్ఞాతుముచ్యమానాస్త్వయాఽనఘ ॥ 5-79-16(34615)
తే చైనమనునేష్యంతి ధృతరాష్ట్రం జనాధిపం ।
తం చ పాపసమాచారం సహామాత్యం సుయోధనం ॥ 5-79-17(34616)
శ్రోతా చార్థస్య విదురస్త్వం చ వక్తా జనార్దన ।
కమివార్థం నివర్తంతం స్థాపయేతాం న వర్త్మని ॥ ॥ 5-79-18(34617)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి ఏకోనాశీతితమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-79-18 అర్థం ప్రయోజనం । నివర్తంతం భ్రశ్యంతం ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.